Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా దౌత్యాధికారికి తృటిలో తప్పిన ముప్పు

Webdunia
ఇరాక్‌లో అమెరికా దౌత్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న క్రిస్టోఫర్ హిల్‌ను లక్ష్యంగా చేసుకొని ఆదివారం బాంబు దాడి జరిగింది. ఇరాక్ దక్షిణ ప్రాంతంలో క్రిస్టోఫర్ హిల్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు రోడ్డుపక్కన అమర్చిన బాంబును పేల్చారు. ఈ దాడిలో ఆయనకు ఎటువంటి హాని జరగలేదు.

బాంబు దాడి నుంచి క్రిస్టోఫర్ సురక్షితంగా బయటపడ్డారని అమెరికాకు చెందిన ఓ వార్తాపత్రిక సోమవారం వెల్లడించింది. బాగ్దాద్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిరియా వద్ద ఈ దాడి జరిగింది. దాడిలో క్రిస్టోఫర్‌తోపాటు ఎవరూ గాయపడలేదు. తన కాన్వాయ్‌పై దాడి జరిగిన విషయాన్ని క్రిస్టోఫర్ విలేకరులతో చెప్పారు.

అమెరికా దౌత్యకార్యాలయం దీనిపై స్పందించలేదు. ఇరాక్‌లో గత 18 నెలల కాలంలో తీవ్రవాద దాడులు గణనీయంగా తగ్గిపోయాయి. అయితే తీవ్రవాదులు ఇప్పటికీ దాడులు చేయగలుగుతున్నారు. గత నెలాఖరులో ఇరాక్ ప్రధాన నగరాల శాంతి, భద్రతల బాధ్యతలను అమెరికా సైన్యం స్వదేశీ భద్రతా సిబ్బందికి అప్పగించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ డెడ్‌తో చనిపోయిన దర్శకుడు

బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

Show comments