Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ భూపోరాటంలో 36 మంది మృతి

Webdunia
పెరూ దేశంలోని అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఉన్న తమ భూముల్లో చమురు, సహజవాయువు నిక్షేపాల అన్వేషణను వ్యతిరేకిస్తూ భారత జాతీయులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. భారత జాతీయులకు, పోలీసులకు మధ్య శుక్రవారం భూవివాదంపై ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో 11 మంది పోలీసులు, 25 మంది నిరసనకారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

ఉత్తర పెరూలోని ఉట్కుబాంబా ప్రావీన్స్‌లో ఉన్న మారుమూల అటవీ ప్రాంతంలో ఈ ఘర్షణలు జరిగాయి. డివిల్స్ కర్వ్ అనే ప్రాంతంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న 5 వేల మంది భారతీయులను చెదరగొట్టేందుకు అధికారిక వర్గాలు ప్రయత్నించాయి. పోలీసులు హెలికాఫ్టర్ల నుంచి తమపై భాష్పవాయువు ప్రయోగించడంతోపాటు, కాల్పులకు పాల్పడ్డారని ఆందోళనకారుల నేతలు తెలిపారు.

జాతీయ పోలీసు డైరెక్టర్ మాత్రం ఆందోళనకారులే అధికారులపై మారణాయుధాలతో దాడులు చేశారని, ప్రభుత్వ భవనాలకు నిప్పంటించారని తెలిపారు. తాజా హింసాకాండలో 11 మంది పోలీసు అధికారులు మృతి చెందారని కేబినెట్ చీఫ్ యెహుడే సిమోన్ తెలిపారు. 109 మంది గాయపడ్డారన్నారు. ఘర్షణల్లో ముగ్గురు భారతీయులు మాత్రమే మృతి చెందారని తెలిపారు.

ఇక్కడ స్థానికులు బాధితులు కాదని, పోలీసు అధికారులని కేబినెట్ చీఫ్ పేర్కొన్నారు. మరోవైపు ఆందోళనకారుల నేతలు తాజా ఘర్షణల్లో ముగ్గురు బాలలతోసహా, 25 మంది భారతీయులు మృతి చెందారని పేర్కొన్నారు. మరో 50 మంది గాయపడ్డారన్నారు. వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం జాతివివక్షతోనే తమ శాంతియుత నిరసనప్రదర్శనపై బలప్రయోగం చేసిందని ఆరోపించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments