Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా హజారేకు ప్రవాస భారతీయ విద్యార్థుల మద్దతు!

Webdunia
బుధవారం, 17 ఆగస్టు 2011 (09:19 IST)
సామాజికవేత్త అన్నా హజారేకు అమెరికాలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారత విద్యార్థులు మద్దతుగా నిలిచారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న హజారే పట్ల కేంద్ర అనుసరిస్తున్న వైఖరిని వారు ముక్తకంఠంతో ఖండించారు. ఇదే అంశంపై వారు వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయానికి వినతిపత్రం కూడా సమర్పించారు. 35 మందితో కూడిన ఓ విద్యార్థి బృందం ఈ వినతి పత్రాన్ని సమర్పించింది.

ఈ విషయంలో వెంటనే కలుగజేసుకోవాలని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ను కోరారు. ప్రభుత్వం అవినీతిని అంతమొందించేందుకు చర్యలు తీసుకోవడం లేదు. పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కూడా కాలరాస్తోందంటూ వారు ఆ వినతి పత్రంలో మండిపడ్డారు. అందుకే కేంద్రంలోని దేశాన్ని పాలించే నైతిక హక్కును ఈ ప్రభుత్వం కోల్పోయిందంటూ వారు మండిపడ్డారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో విషాదం - నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు..

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments