Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా హజారేకు పాకిస్థాన్‌లో పెద్దస్థాయిలో అభిమానులు

Webdunia
భారత్‌లో అవినీతిపై యుద్ధం చేస్తున్న అన్నా హజారే దాయాదీ దేశం పాకిస్థాన్‌‌లో పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించారని వ్యక్తిగత పనినిమిత్తం భారత్ వచ్చిన పాకిస్థాన్ మానవ హక్కుల కమీషన్ నూతన ఛైర్మన్ జోహ్రా యూసఫ్ (61) పేర్కొన్నారు.

" అవినీతి పెద్ద అంశంగా మారింది, పాకిస్థాన్ ప్రభుత్వాలన్ని అవినీతిని ప్రోత్సహిస్తున్నాయి. అయితే పాకిస్థాన్‌లో పలు పెద్ద అంశాలు ఉన్నాయి. పాక్ ప్రభుత్వంతో పాటు సమాజంలో నెలకొన్న అసహనం పెద్ద అంశం" అని యూసఫ్ చెప్పారు. హజారేకు పాకిస్థాన్‌లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని ఆమె తెలిపారు.

అవినీతిని అరికట్టగలిగితే తమ జీవితాలు మెరుగుపడతాయని సామాన్యులు భావిస్తున్నారు. అవినీతి ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఉందన్నారు. అన్నా హజారే స్ఫూర్తిగా పాకిస్థాన్‌కు చెందిన వ్యాపారవేత్త ఒకరు సెప్టెంబర్ 15 నుంచి అవినీతికి వ్యతిరేకంగా దీక్షకు పూనుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments