Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అణ్వాయుధ నిరోధం"లో భారత్-పాక్‌లదే పైచేయి!: క్లింటన్

Webdunia
PTI
" అణ్వాయుధ నిరోధం"పై భారత్-పాక్‌లు సమతూక చర్యలు చేపట్టాయని అమెరికా విదేశాంగ శాఖామంత్రి హిల్లరీ క్లింటన్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్‌లు అణ్వాయుధాలను పరిమితంగా వినియోగించే విషయంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తోందని హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. అణ్వాయుధాల నిరోధంపై ఇరుదేశాల తగిన తీసుకోవాలని సూచించడంలో అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు.

లూజీవిల్లీ యూనివర్శిటీలో జరిగిన న్యూక్లియర్ నాన్-ప్రొలిఫరేషన్ సదస్సులో హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల నిరోధం, ఆవశ్యకత గురించి వివరించారు. అణ్వాయుధాలను కేవలం శాంతియుత చర్యలకే ఉపయోగించాలని ఆమె సూచించారు. అణ్వాయుధాలను అపరిమితంగా వాడటం వల్ల కలిగే నష్టాలను ఎత్తిచూపిన క్లింటన్, శాంతియుత ఆవశ్యకతకే అణుశక్తిని వాడాలని పునరుద్ఘాటించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments