Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు-క్షిపణి పరీక్షలకు భారీగా నిధులు ఖర్చు

Webdunia
సోమవారం, 6 జులై 2009 (13:54 IST)
అణు, క్షిపణి పరీక్షల కోసం ఉత్తర కొరియా భారీగా నిధులను ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు 700 మిలియన్ అమెరికా డాలర్లను ఈ పరీక్షల కోసం వెచ్చించినట్టు దక్షిణ కొరియా వార్తా పత్రికలు వెల్లడించాయి. ఈ మొత్తం నిధులతో రెండేళ్ళ వరకు ఆహార కొరత లేకుండా చూడొచ్చని ఆ వార్తా పత్రిక పేర్కొంది.

తాజాగా నిర్వహించిన ఏడు పరిక్షల కోసం సుమారు 43 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు సమాచారం. అంతర్జాతీయ సమాజం హెచ్చరికలను ఖాతరు చేయని ఇరాన్.. గత శనివారం ఐదు స్కడ్ క్షిపణులను, రెండు రోడాంగ్ మిస్సైల్స్‌ను ప్రయోగించిన విషయం తెల్సిందే.

అలాగే, ఏప్రిల్ ఐదో తేదీన ప్రయోగించిన లాంగ్ రేంజ్ తియోపొడాంగ్-2 క్షిపణి కోసం 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు సమాచారం. అలాగే, ఇటీవలి కాలంలో ప్రయోగించిన పది స్వల్పశ్రేణి క్షిపణుల కోసం 10 మిలియన్ డాలర్లను ఖర్చు చేసినట్టు దక్షిణ కొరియా పత్రికలు పేర్కొన్నాయి.

అంతేకాకుండా, గత మే నెల 25వ తేదీన నిర్వహించిన అణు పరీక్షకు 300-400 మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. గత 2006 సంవత్సరం తర్వాత ఇది రెండో అణు పరీక్ష కావడం గమనార్హం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

Show comments