Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణు ఒప్పందంపై కాంగ్రెస్‌కు నివేదిక: ఒబామా

Webdunia
ఇండో-యూఎస్‌ అణుఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు అమెరికా పునరుద్ఘాటించింది. ఈ అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు బారక్‌ హుస్సేన్ ఒబామా తొలి నివేదిను కాంగ్రెస్‌కు పంపించారు.

అమెరికాలోని గత ప్రభుత్వంలో బుష్‌ హయాంలో ఆగిపోయిన ఈ ఒప్పందాన్ని ఒబామా పునరుద్ధరించారని, అంతర్జాతీయంగా అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం పరిధిలోనే ఇది అమలవుతుందని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఒప్పందం వల్ల భారత్‌-అమెరికా సంబంధాలు పటిష్టవంతమవుతాయని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి బెంజమిన్‌ ఛాంగ్ వివరించారు. ఈ ఒప్పందంపై ఒబామా తొలి నివేదికను యూఎస్‌ కాంగ్రెస్‌కు పంపించారని ఆయన తెలిపారు.

ఒబామా పంపిన నివేదికలో నిరుడు అక్టోబర్‌ 4 నుంచి 2009, జూన్‌ 30 వరకు జరిగిన అణు ఒప్పందం పరిణామాల తీరును అందులో వివరించినట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

Show comments