Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్టోబర్‌ 31 నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లు: ఐరాస

Webdunia
ఈ ఏడాది అక్టోబర్‌ 31వ తేదీ నాటికి ప్రపంచ జనాభా 700 కోట్లు దాటనుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ శతాబ్ది చివరికి ఈ సంఖ్య 1000 కోట్లను మించుతుందని బుధవారం విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల విషయంలో ప్రస్తుతమున్న ధోరణులను బట్టి 700 కోట్లకు చేరుతుందని చెప్పింది. ఈ శతాబ్దం మధ్య నాటికి ప్రపంచ జనాభా 915 కోట్లుగా ఉంటుందని తాము ముందుగా అంచనా వేసినా, ఆ సంఖ్య 931 కోట్లుగా ఉంటుందని చెప్పింది.

సవరించిన ప్రపంచ జన సంపద-2010 పేరుతో విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెల్లడించింది. ఆ ఏడు రోజుల పాటు జరిగే అన్ని ఈవెంట్లను నమోదు చేయడానికి అక్టోబర్‌ 24 నుంచి తాము కౌంట్‌డౌన్‌ నిర్వహించడం ప్రారంభిస్తామని ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ (యుఎన్‌ఎఫ్‌పిఎ) చెప్పింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments