Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాత్మక దృష్టితో కార్నర్స్‌కు కాంతులు..

Webdunia
సోమవారం, 23 జూన్ 2014 (18:14 IST)
ఇంటిలో మూలలు (కార్నర్స్) అందంగా కనపడేందుకు నానా తంటాలు పడుతుంటాం... అయితే ఎటువంటి మూలలైనా అయినా చక్కగా కనపడేలా తయారుచేయవచ్చు.. ఎలాగంటారా.? చదవండి ఈ చిట్కాలను మరి. మీరు ఏ మూలనైతే ఎంచుకుంటారో ఆ మూలలో పాతబడిన మంచి డిజైన్‌లో ఉన్న కుర్చీలు అందంగా అమర్చి, అక్కడే టెర్రకోట కుండలను కూడా ఉంచాలి... అలాగే గోడలకు కటింగ్ గ్లాస్ పెయింటింగ్ ఉన్న ఫ్రేమ్‌తో పాటు సీలింగ్‌కు లైట్లను వేలాడదీస్తే చూడ్డానికి చక్కగా ఉంటుంది.
 
అలాగే మీ ఇంటిలో కిటికీ దగ్గరగా మూల ఉన్నట్లైతే అక్కడ ఫిష్ ఎక్వేరియం అమర్చిచూడండి. కిటకీ నుంచి వచ్చే చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ బుల్లి సముద్రాన్ని ఇంటిలోనే చూసెయ్యొచ్చు. అలాగే కార్నర్స్‌ను అందమైన పూల తొట్టెలతోనూ అలంకరించవచ్చు. ఇంకా చిన్నపాటి స్టూల్ వేసి వెల్వెట్ దుస్తులు కప్పి ఫ్లవర్ వాజ్‌లతో అలంకరించుకుంటే మీ ఇల్లు అదిరిపోతుంది. 

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments