Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగ్గులు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

Webdunia
సోమవారం, 25 ఆగస్టు 2014 (16:43 IST)
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి ముంగిళ్లలో ముగ్గులు వేయడం వల్ల ఇంటికి అందమే కాదు.. ముగ్గు వేసే స్త్రీకి కూడా ఎన్నో ప్రయోజనాలూ లేకపోలేదు. గ్రామీణ ప్రాంతాల్లో వాకిళ్ళను ఆవు పేడను కలిపి కళ్లాపి జల్లుతారు. ఆవు పేడలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్రిమికీటకాల్ని అడ్డుకోగల లక్షణాలు కలిగివుంటాయి. వీటివల్ల ఆ ఇంట్లోకి వ్యాధులు ప్రవేశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. 
 
అలాగే, ముగ్గులు వేయడం అనేది స్త్రీలకు మంచి శారీరక వ్యాయంగా చెప్పొచ్చు. ముగ్గు వేసేందుకు కూర్చోవడం, వంగడం, పైకి లేవడం, చేతులు, కాళ్లను చుక్కలకు, గీతలకు అనుగుణంగా అటూఇటూ తిప్పడం వల్ల వారి జీర్ణక్రియ, పునరుత్పత్తి అవయవాలకు చక్కిని మసాజ్‌లా ఉపకరిస్తుంది. అలాగే, జాయింట్లు, వెన్నెముక, పూర్తి శరీరానికి వ్యాయాయం తద్వారా బలం చేకూరుతుంది. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

Show comments