డైనింగ్ టేబుల్‌పై ఫ్రూట్ బౌల్స్‌తో అలంకరించండి

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (18:32 IST)
ఇంట్లోని మీ డైనింగ్ టేబుల్‌పై బ్లూ, ఆకుపచ్చ-ఎరుపు రంగులలో లభ్యమయ్యే బౌల్స్‌లో పండ్లను అమర్చండి. ఇలా వీటిని చూడంగానే ఓ సొఫిస్టికేటెడ్ లుక్ వస్తుంది. నున్నటి గ్లాస్‌వేర్‌తోపాటు మీకు నచ్చిన రంగులలోనున్న బౌల్స్‌లో పండ్లుంచండి. వీటిని చూడగానే మీ ఇంటికొచ్చిన అతిథులు వాటిపట్ల ఆకర్షితులవుతారు. వెంటనే వాటిని తినేందుకు ఉత్సుకత చూపిస్తారనడంలో సందేహం లేదు. 

అలాగే వెదురుతో చేసిన బుట్టలను కూడా ఉపయోగించుకోవచ్చు. వీటిలో పండ్లను ఉంచండి. చూసేందుకు ఇది ప్రత్యేకంగా కనపడుతుంది. పిల్లలకైతే కార్టూన్‌లలోని పాత్రలున్న బొమ్మలతో కూడుకున్న ఫ్రూట్ బౌల్స్ ఉపయోగించండి.  
 
ప్రస్తుతం ప్రత్యేకంగా మెటల్‌తో తయారు చేసిన డిజైన్ కలిగిన బౌల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. కొన్ని ప్రత్యేకమైన డిజైన్లలో ఇవి లభిస్తున్నాయి. ఇలాంటి బౌల్స్‌ కూడా ఉపయోగించవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇదేనా వికసిత్ భారత్ - మోడీ సభలో సమోసాల కోసం కొట్లాట (వీడియో వైరల్)

అమరావతి రైతులకు శుభవార్త.. ఆ డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు : కేంద్ర మంత్రి పెమ్మసాని

Chandra Babu: కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా పట్టుబట్టిన ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకని?

బుర్ర లేని దేశంగా మారుతున్న పాకిస్తాన్, పారిపోతున్న వైద్యులు, ఇంజినీర్లు- అసిమ్ కారణమట

Telangana: రైతు భరోసాను నిలిపివేయలేదు.. గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతోంది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు తెలుసుకున్నా.. ఇకపై చులకనగా మాట్లాడను : నటుడు శివాజీ

నాలాంటి దుస్తులు వేసుకోవాలని ఎవరికీ చెప్పలేదు : అనసూయ

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం : రకుల్ సోదరుడు కోసం గాలింపు

Nagababu ఆడపిల్ల ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలి అనేవారిని చెప్పుతో...: నాగబాబు వీడియో

ఆన్సర్ చెప్పలేకపోతే మీరేమనుకుంటారోనని భయం... అమితాబ్ బచ్చన్

Show comments