Webdunia - Bharat's app for daily news and videos

Install App

పింగాణీతో ఫ్లవర్‌వాజ్ తయారీ..

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2008 (15:58 IST)
గృహానికి ఫ్లవర్‌వాజ్‌లు, అందమైన పూలగుత్తులు ప్రత్యేక ఆకర్షణిస్తాయన్న విషయం తెలిసిందే. ఇంటికి అందాన్ని చేకూర్చే విధానంలో గృహిణిలు అధిక శ్రద్ధను చూపిస్తుంటారు. అంతే కాకుండా గృహాలంకరణకు సంబంధించిన చేతి పనులను తెలుసుకోవటానికి మక్కువ చూపుతారు.

ఇలాంటి వారి కోసమే.. ఈ పింగాణి జాడీతో ఫ్లవర్‌వాజ్ తయారీ. ముందుగా ఇంటిలోని ఏదేని వినియోగించని జాడీనీ తీసుకుని దానిపై మీరు ఎంచుకున్న రంగును వేసుకుని.. ఆ రంగుపై మీకు నచ్చిన పూల స్టిక్కర్‌లు గాని లేదా... ఏదైనా పక్షుల బొమ్మలను గాని అతికించాలి.

వీటికి తోడు ఆ జాడీలో ప్లాస్టిక్ పూల గుత్తులను అమర్చితే అందమైన పింగాణీ ఫ్లవర్‌వాజ్ రెడీ. ఈ ఫ్లవర్‌వాజ్‌ను ఇంటిలోని మూలల్లో ఒక టేబుల్‍‌పై ఉంచితే... ఇంటికి మరింత కళ వస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments