Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళాత్మక దృష్టితో కార్నర్స్‌కు కాంతులు..

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2007 (17:41 IST)
FileFILE
ఇంటిలో మూలలు (కార్నర్స్) అందంగా కనపడేందుకు నానా తంటాలు పడుతుంటాం... అయితే ఎటువంటి మూలలైనా అయినా చక్కగా కనపడేలా తయారుచేయవచ్చు.. ఎలాగంటారా....? చదవండి ఈ చిట్కాలను మరి...

మీరు ఏ మూలనైతే ఎంచుకుంటారో ఆ మూలలో పాతబడిన మంచి డిజైన్‌లో ఉన్న కుర్చీలు అందంగా అమర్చి, అక్కడే టెర్రకోట కుండలను కూడా ఉంచాలి... అలాగే గోడలకు కటింగ్ గ్లాస్ పెయింటింగ్ ఉన్న ఫ్రేమ్‌తో పాటు సీలింగ్‌కు లైట్లను వేలాడదీస్తే చూడ్డానికి చక్కగా ఉంటుంది.

అలాగే మీ ఇంటిలో కిటికీ దగ్గరగా మూల ఉన్నట్లైతే అక్కడ ఫిష్ ఎక్వేరియం అమర్చిచూడండి. కిటకీ నుంచి వచ్చే చల్లని పిల్ల గాలులను ఆస్వాదిస్తూ బుల్లి సముద్రాన్ని ఇంటిలోనే చూసెయ్యొచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments