Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓవెన్ వాడకంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి?

Webdunia
గురువారం, 3 మే 2012 (11:27 IST)
FILE
ఓవెన్ వాడకంలో ఎలాంటి పద్ధతులు అవలంబించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే...

* ఆన్ చేసిన ఐదు నిమిషాల తర్వాత ఓవెన్‌ను వాడాలి. స్విచ్ ఆపిన రెండు నిమిషాల తర్వాత మాత్రమే ఓవన్‌లో చేయి పెట్టడం మంచిది. ఓవెన్‌లో పేర్చబడిన పదార్థాలు ఉడుకుతున్నాయా? లేదా? తెలుసుకోవడానికి మాటిమాటికి ఓవెన్ మూచ తెరచి చూడకూడదు. ఓవెన్ పై భాగంలో ఉండే ట్రాన్స్‌పరెంట్ పొర ద్వారా చూడాలి.

* ఓవెన్‌ను నీటితో కడిగితే త్వరగా పాడవుతుంది. పొడి బట్టతో తడుస్తుండాలి. ఓవెన్ ఒకసారి ఉపయోగించిన తర్వాత మళ్లీ వాడాల్సివస్తే ఒక పది నిమిషాల పాటు చల్లారనిచ్చి అప్పుడు వాడాలి.

* ఎక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది, కావున త్రీఫేస్ ప్లగ్‌ను వాడటం మంచిది. ఓవెన్‌ వేడిగా వుంటే బలవంతంగా తెరవకూడదు. చల్లారిన తర్వాత దానికదే తెరుచుకుంటుంది.

* మామూలు ఓవెన్‌ల కన్నా ఆటోమేటిక్ కంట్రో సిస్టం వున్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఉత్తమమైంది. ఓవెన్ ద్వారా బ్రెడ్డు, కేకులు, బిస్కెట్లు, నాన్‌రోటీ, బేక్‌డ్ వెజిటబుల్స్ ఇతర వంటకాలను తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments