యాష్ స్టేడియానికి పై కప్పు నిర్మాణం

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2008 (18:37 IST)
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక యాష్ స్టేడియంకు పై కప్పు నిర్మించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు వేదికగా నిలిచే ఈ స్టేడియానికి పైకప్పు లేకపోవడం వల్ల వర్షం పడిన ప్రతిసారీ మ్యాచ్‌లను వాయిదా వేయాల్సి వస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ విషయమై గ్రాండ్‌స్లామ్ టోర్నీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాంటారియన్ మాట్లాడుతూ మున్ముందు వర్షం పడే సమయంలోనూ మ్యాచ్‌లు నిర్వహించేందుకు వీలుగా యాష్ స్టేడియానికి పైకప్పు నిర్మిస్తామని తెలిపారు. యాష్ స్టేడియానికి నిర్మించనున్న కప్పు అత్యాధునిక పరిజ్ఞానంతో అన్ని హంగులు ఉండేలా నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు.

యాష్ స్టేడియానికి పైకప్పు లేని కారణంగా తాజాగా జరుగుతోన్న అమెరికా ఓపెన్ టోర్నీలోని పురుషుల, మహిళల సింగిల్స్ ఫైనల్స్‌ను వాయిదా వేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈ-ఫార్ములా కేసు : అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదు .. కేటీఆర్

భారత్- చైనా చేతులు కలిపితే అంతే సంగతులు.. అమెరికా కొత్త తలనొప్పి.. ఏంటది?

గవర్నర్లకు గడువు విధించేలా రాజ్యాంగ సవరణ తెచ్చేవరకు పోరాటం : సీఎం స్టాలిన్

వివాహేతర సంబంధం.. భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష

Bhuvaneswari: నారా లోకేష్‌ను అభినందించిన భువనేశ్వరి.. ప్రభుత్వ విద్య అదుర్స్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Show comments