Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ముందు చాలా లక్ష్యాలున్నాయి : ఫెదరర్

Webdunia
గురువారం, 11 సెప్టెంబరు 2008 (12:59 IST)
తన ముందు ప్రస్తుతం చాలా లక్ష్యాలున్నాయని అమెరికా ఓపెన్ టైటిల్ విజేత రోజర్ ఫెదరర్ పేర్కొన్నాడు. వరుసగా ఐదుసార్లు అమెరికా ఓపెన్ టైటిల్ నెగ్గినా తాను సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా మిగిలి ఉన్నాయని ఫెదరర్ వ్యాఖ్యానించాడు.

ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ను తన ఖాతాలో వేసుకున్న ఫెదరర్ తన తదుపరి లక్ష్యాల గురించి మీడియాకు వివరించాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు ఊరిస్తూ వస్తోన్న ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించడంతో పాటు లండన్ ఒలింపిక్‌లో స్వర్ణాన్ని సాధించడం తన భవిష్యత్ లక్ష్యాలని అన్నాడు.

దీంతో పాటు స్విట్జర్లాండ్‌కు డేవిస్ కప్ అందించడం కూడా తన లక్ష్యంలో భాగమేనని ఫెదరర్ పేర్కొన్నాడు. విమర్శకులు ఏ విధంగా మాట్లాడినా లక్ష్యాలు సాధించడంలో తాను వెనకడుగు వేయనని అన్నాడు. తన కెరీర్ ప్రస్తుతం సాఫీగానే సాగుతోందని ఫెదరర్ పేర్కొన్నాడు.

అమెరికా ఓపెన్‌లో టైటిల్ సాధించడం ద్వారా తన పూర్వపు ఫామ్‌ను తిరిగి సంపాధించానని, తదుపరి లక్ష్యాలను అందుకునేందుకు అవసరమైన సత్తా తన వద్ద ఉందని ఫెదరర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో రైళ్లలోనే కాదు.. స్టేషన్‌లలో కూడా రద్దీనే రద్దీ

Student: రామానాయుడు ఫిల్మ్ స్కూల్‌లో 25 ఏళ్ల విద్యార్థినిని వేధించిన ప్రొఫెసర్

ఉత్తర తెలంగాణాలో దంచికొట్టనున్న వర్షాలు...

Pawan Kalyan: జనసేన ప్రాంతీయ పార్టీగా ఉండాలని నేను కోరుకోవడం లేదు- పవన్ కల్యాణ్

బూట్లలో దూరిన పాము కాటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

Show comments