Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ బేబీల కోసం "స్వీట్‌ ఇడ్లీ"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ రవ్వ... 300 గ్రా.
మినప్పప్పు... 150 గ్రా.
యాలకులపొడి... ఒక టీ.
కొబ్బరితురుము... ఒక కప్పు
వంటసోడా... అర టీ.
ఎండు ఖర్జూరం ముక్కలు.. రెండు టీ.
ఎండుద్రాక్ష... రెండు టీ.
పాలు... ఒకటిన్నర కప్పు
పంచదార... ఒకటిన్నర కప్పు

తయారీ విధానం :
మినప్పప్పుని మూడు గంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. ఉప్పు కలిపి ఎనిమిది గంటలసేపు పక్కనబెట్టాలి. నేతిలో రవ్వను గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. మినప్పిండిలో రవ్వ, ఉప్పు కూడా వేసి కలపాలి. తరువాత కొబ్బరి తురుము, యాలకులపొడి, పంచదార, ఎండుద్రాక్ష, ఎండు ఖర్జూరం, పాలు కూడా పోసి ఓ అరగంటసేపు అలాగే ఉంచాలి.

ఆపై నెయ్యి పూసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ పిండి వేసి ఆవిరిమీద ఉడికించి దించేయాలి. అంతే వేడి వేడి స్వీట్ ఇడ్లీలు తయార్..! వీటిని ఏదేనీ చట్నీతోగానీ, అలాగే అయినా తినవచ్చు. చాలా రుచిగా, వెరైటీగా ఉండే ఈ స్వీట్ ఇడ్లీలను చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments