Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వీట్ పొటాటోతో జామూన్

Webdunia
సోమవారం, 24 మార్చి 2008 (12:13 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
స్వీట్ పొటాటో(చిలకడదుంప) ఉడికించి సన్నగా తరిగినది - రెండు కప్పులు, మైదా పిండి - ఐదు చెంచాలు, చక్కెర - రెండు కప్పులు, వాసన కోసం ఏలకుల పొడి - చెంచా, వేయించడానికి నూనె - మీకు కావలసినంత, నెయ్యి - ఒకటిన్నర కప్పు.

తయారు చేయు విధానం :
ముందుగా గులాబ్ జామూన్‌కు తయారు చేసేలా చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. తర్వాత మైదాను తీసుకుని చిలకడదుంపల ముక్కల్లో కలిపి ఇందులో ఏలకుల పొడి కాస్త నెయ్యి, చిటికెడు పాలు పోసి కలిపి కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి.

వీడిని నూనె లేదా నెయ్యిలో బంగారు రంగు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి చక్కెర పాకంలో వేసి అరగంట పాటు ఉంచాలి. బాల్స్ పాకంలో మునిగేలా చాడాలి. తర్వాత అతిధులకు స ర్వ్ చేయండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments