Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొరకాయ కూటు

Webdunia
కావలసిన పదార్థాలు :
సొరకాయ... చిన్నసైజుది ఒకటి
కందిపప్పు... రెండు కప్పులు,
పచ్చికొబ్బరి... ఒక చిప్ప
మిరియాలు... పది
దనియాలు... 4 టీ.
ఎండు మిరపకాయలు... మూడు
మినప్పప్పు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు
జీలకర్ర... పావు టీ.
నూనె... రెండు టీ.
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
సొరకాయ తొక్కు తీసి మీడియం సైజులో ముక్కలు కోయాలి. కుక్కర్‌లో కందిపప్పు, సొరకాయ ముక్కలు, మూడు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి. తరవాత కొబ్బరి, ధనియాలు, మిరియాలు కలిపి పేస్టులా రుబ్బాలి. ఇప్పుడు ఈ పేస్టును కందిపప్పు ఉడికించిన కుక్కర్‌లో వేయాలి.

ఉప్పు, పచ్చి కరివేపాకును కూడా కుక్కర్‌లో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. చివరగా దీన్ని తాలింపు పెడితే సొరకాయ కూటు సిద్ధం. ఇది రొట్టెల్లోకి, అన్నంలోకి కూడా బాగుంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments