Webdunia - Bharat's app for daily news and videos

Install App

షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
అరటి కాండం... 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)
నిమ్మకాయలు... 15 కాయలు
ఎండు మిరపకాయలు... 50 గ్రా.
ఆవాలు... 50 గ్రా.
పెరుగు... 250 మిలీ
పసుపు... 5 గ్రా.
ఉప్పు... 25 గ్రా.
కరివేపాకు... సరిపడా
పోపుదినుసులు... సరిపడా

తయారీ విధానం :
ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, పెరుగులను కూడా కలుపుకోవాలి. ఆపై కరివేపాకు, పోపు దినుసులతో పోపు పెట్టుకోవాలి. అంతే అరటికాండం పచ్చడి సిద్ధమైనట్లే.

ఈ అరటికాండం పచ్చడి మధుమేహ వ్యాధి (షుగర్) ఉన్నవారికి మంచిది. అంతేగాకుండా ఇది దోసె, చపాతీలకు కూడా భలే రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం .. బాలకృష్ణ ఇంటి ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది (Video)

రాజ్యసభకు వెళ్లకుంటే విశ్రాంతి తీసుకుంటా : యనమల రామకృష్ణుడు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవంలో నారా లోకేష్ దంపతులు (video)

రైతు చేయిని కొరికిన చేప... అరచేతిని తొలగించిన వైద్యులు!!

Dalit Man : అక్రమ సంబంధం.. దళిత వ్యక్తిని కొట్టి, నగ్నంగా ఊరేగించారు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరోమారు వాయిదాపడిన 'హరిహర వీరమల్లు'.. ఆ తేదీ ఫిక్స్!

గౌరీతో పాతికేళ్ల స్నేహబంధం - యేడాదిగా డేటింగ్ చేస్తున్నా : అమీర్ ఖాన్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Show comments