Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనగలతో వెరైటీ వంటకం "పిండి చోలె"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
శెనగలు.. పావు కేజీ
అల్లం వెల్లుల్లి.. అర టీ.
నల్ల ఉప్పు.. పది గ్రా.
కొత్తిమీర.. ఒక కట్ట
టీపొడి.. రెండు టీ.
ఉప్పు.. తగినంత
ఉల్లిపాయలు.. 50 గ్రా.
మిరియాలపొడి.. ఒక టీ.
కారం.. ఒక టీ.
నిమ్మకాయ.. ఒకటి
నూనె.. తగినంత

తయారీ విధానం :
శెనగలను నాలుగ్గంటలసేపు నీటిలో నానబెట్టి.. టీపొడి కలిపి మెత్తగా ఉడికించి నీటిని వంపేసి శనగలను వేరు చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి కాగిన తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించాలి. ఆపై అల్లం వెల్లుల్లి ముద్ద, మిరియాలపొడి, పైన చెప్పుకున్న మిగతా పదార్థాలన్నింటినీ వేసి, కలిపి వేయించాలి.

ఇప్పుడు శనగలను కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ శనగల్లో కొన్నింటిని విడిగాతీసి పిండిలాగా మెత్తగా రుబ్బి వేగుతున్న మిశ్రమంలో కలిపితే పిండిచోలే తయార్..! దీనిపై నిమ్మముక్కలు, కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి.. పూరీతోగానీ, చపాతీగానీ అతిథులకు అందించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments