Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడి వేడి "టొమోటో కట్‌లెట్స్" రుచి చూద్దామా..?!

Webdunia
కావలసిన పదార్థాలు :
టొమోటోలు.. నాలుగు
ఉల్లిపాయలు.. రెండు
పచ్చిమిర్చి.. నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్.. 2 టీ.
నూనె.. తగినంత
బ్రెడ్ స్లైసులు.. నాలుగు
ఉప్పు.. తగినంత
జీలకర్ర.. 2 టీ.
పుదీనా.. అర కప్పు
కొత్తిమీర.. అర కప్పు
కార్న్‌ఫ్లోర్.. అర కప్పు

తయారీ విధానం :
బ్రెడ్ స్లైసులను చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్‌లో వేయాలి. అందులోనే టొమోటో, ఉల్లిపాయ, పుదీనా, కొత్తిమీర పేస్ట్, కాస్తంత నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. అరగంటయ్యాక ముద్దలా తయారైన ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేత్తో వడల్లాగా వత్తుకోవాలి.

ఇలా తయారైన వాటన్నింటినీ కార్న్‌ఫ్లోర్‌లో అద్ది ఒక ప్లేటులో పరచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి కాగుతుండగా పైన తయారు చేసిన వడలను వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. వీటినో సర్వింగ్ ప్లేటులోకి తీసుకుని పైన ఉల్లిపాయలు, కొత్తిమీర తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే టొమోటో కట్‌లెట్స్ తయారైనట్లే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

Show comments