Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేడివేడిగా ఆలూ పరోటా

WD
శుక్రవారం, 8 జూన్ 2007 (20:29 IST)
కావాల్సిన పదార్థాలు:
గోధుమ పిండి : పావుకిలో
మైదా పిండి : 100 గ్రాములు
బంగాళా దుంపలు : పావుకిలో
ఉప్పు : తగినంత

తయారీ విధానం:
ముందుగా బంగాళా దుంపలను ఉడికించి తొక్కతీసి మెత్తగా చేతితో నులిపి ముద్దగా చేసుకోవాలి. ఆ తరువాత బంగాళాదుంప ముద్దకు మైదా పిండి, గోధుమ పిండి కొంత నీరు చేర్చి చపాతీ పిండిలా కలుపుకోండి. ఉప్పును చేర్చడం మరువకండి సుమా. ఆ మిశ్రమాన్ని ఓ తడి బట్టతో కప్పి అర్థగంట పాటు అలా ఉంచండి.

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసి పరాటా లాగా రుద్దుకోండి. వెంటనే పెనంపై కొంత నూనె రాసి చపాతీలుగా కాల్చండి. అంతే వేడి వేడి ఆలూ పరోటా రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ ప్రారంభం, భారతదేశంలో భారీ విస్తరణ ప్రకటన

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

Show comments