Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ వంకాయ పచ్చడి

Webdunia
సోమవారం, 17 మార్చి 2008 (13:08 IST)
కావలసిన పదార్థాలు :
కాస్త పెద్దగా ఉన్న వంకాయలు - మూడు, చింతపండు రసం - ఒకటిన్నర కప్పులు, ఉప్పు - తగినంత, పసుపు - కాస్త, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయలు - రెండు, నూనె - రెండున్నర చెంచాలు. తిరగమాతకు కావలసినవి : ఆవాలు - చెంచా, మెంతులు - అర చెంచా, ఎండుమిరపకాయలు - మూడు.

తయారు చేయు విధానం :
ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వంకాయలను స్టవ్ మీద కాల్చి తోలు తీసి రోట్లో తొక్కి పెట్టుకోవాలి. చింతపండు రసంలో దీనిని ముంచాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, ఎండు మిర్చి, ఆవాలు, మెంతులను వేయాలి ఇందులో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిలను వేసి వేయించాలి. దీనిని వంకాయ గుజ్జును వేసిన చింతపండు రసంలో వేసి ఉప్పు, పసుపులను కూడా వేసి వేడి వేడిగా వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments