Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ రోటీ కర్రీ "బఠాణీ భాజి"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
సిమ్లా మిర్చి... 150 గ్రా.
నూనె.. 50 గ్రా.
నీరు.. 2 కప్పులు
ఉడికించిన బఠాణీలు.. 2 కప్పులు
హైబ్రిడ్ టొమోటోలు.. ఒక కప్పు
ఉల్లిముద్ద.. రెండు టీ.
కొబ్బరిపొడి.. ఒక టీ.
వెల్లుల్లి రేకలు.. 2
కొత్తిమీర ముద్ద.. ఒక టీ.
కారం.. అర టీ.
ధనియాలపొడి.. అర టీ.
జీలకర్ర పొడి.. అర టీ.
పసుపు.. పావు టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
కడాయిలో నూనె పోసి కాగాక వెల్లుల్లి రేకలు, ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ముక్కల్ని కలుపుతూ కొద్దిగా మగ్గనిచ్చి బఠాణీలు వేసి తిప్పాలి. తరువాత కొత్తిమీర ముద్ద, ఉప్పు, కొబ్బరిపొడి, వేసి 2 కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి 2 నిమిషాలు సన్నటి సెగమీద మగ్గనివ్వాలి. చివరగా టొమాటో ముక్కలు వేసి కలిపి ఓ నిమిషం తరువాత కడాయి దించేస్తే.. బఠాణీ భాజి రెడీ..!! ఇది రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments