Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెరైటీ అండ్ హెల్దీ "చేమదుంప పత్రొడె"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చేమదుంప ఆకులు... 20
బియ్యం... పావు కేజీ
కందిపప్పు... వంద గ్రా.
కొబ్బరితురుము... 50 గ్రా.
ఎండుమిర్చి... 25 గ్రా.
చింతపండు... 25 గ్రా.
పసుపు... చిటికెడు
ఉప్పు... తగినంత
తురిమిన బెల్లం... 25 గ్రా.
నూనె.. సరిపడా
ఆవాలు.. ఒక టీ.
ఇంగువ... చిటికెడు

తయారీ విధానం:
ముందుగా బియ్యాన్నీ, కందిపప్పునీ మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. చేమదుంపల ఆకుల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు... అన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, బెల్లం ఈ మిశ్రమంలో కలపాలి. చేమదుంప ఆకుల్లోని దళసరి భాగాల్ని కత్తిరించి ప్లేటులో పరవాలి.

పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరసెంటీమీటరు మందాన ఒక్కో ఆకుమీదా పరవాలి. ఆకు అంచుల్ని అన్నివైపులా లోపలకి మడవాలి. ఇప్పుడు ఆకు మొత్తాన్ని ఓ పక్క నుంచి మరో పక్కకు చుట్టుకుంటూ వెళ్లాలి. ఇలా అన్ని ఆకులూ చుట్టిన తరువాత ఇడ్లీకుక్కర్‌లో అరగంటసేపు ఉడికించి దించాలి. తరువాత స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె పోసి, ఉడికించిన ఆకుల్ని వేయించి తీస్తే పత్రొడె తయారైనట్లే...!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

పెళ్లయిన ఆరు నెలలకే వేధింపులు - కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి టెక్కీ ఆత్మహత్య

బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments