Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలం స్నాక్స్.."తపాళ చెక్కలు"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
బియ్యంపిండి.. 4 గ్లాసులు
శెనగపప్పు.. 150 గ్రా.
పచ్చిమిర్చి.. పదిహేను
వెన్న.. చిన్న గిన్నెడు
కరివేపాకు.. పది రెబ్బలు
నూనె.. తగినంత
ఉప్పు.. సరిపడా

తయారీ విధానం :
పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచాలి. శెనగపప్పును కడిగి నీటిలో గంటసేపు నానబెట్టాలి. శెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కల్ని బియ్యంపిండిలో వేసి బాగా కలియబెట్టాలి. వెన్నపూసను కరిగించి కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ బాగా మెత్తగా కలపాలి. ఆపై కాసిన్ని నీళ్లు పోసి పిండి.. చపాతీ పిండిలాగా అయ్యేలా చేయాలి.

ఇప్పుడు స్టవ్‌మీద బాణలిపెట్టి తగినంత నూనె పోయాలి. నూనె బాగా కాగిన తరువాత ఓ ప్లాస్టిక్ కవర్ పైన నూనె రాసి పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని గుండ్రంగా నొక్కి నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. అంతే తపాళ చెక్కలు తయార్.! మంచి రుచిగా, కరకరలాడుతూ ఉండే ఈ తపాళ చెక్కలు వర్షాకాలంలో మంచి స్నాక్స్‌గా పనికివస్తాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments