Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయ రసం

Webdunia
సోమవారం, 21 జులై 2008 (17:48 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు... 100 గ్రాములు
మిరియాల పొడి... ఒక టీస్పూన్
జీలకర్ర పొడి... ఒక టీస్పూన్
ఎండు మిర్చి పొడి... రెండు టీ స్పూన్లు
టమోటా... ఒకటి
చింతపండు... రసానికి తగినంత
ఇంగువ పొడి... చిటికెడు
పసుపు పొడి... చిటికెడు

తయారీ విధానం :
లేత వంకాయలను తీసుకుని నూనెలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో కాస్తం నూనె వేసి అందులో మిరియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, ఇంగువ పొడులతో పోపు పెట్టాలి. అందులో చింతపండు రసం పోసి కావల్సినంత ఉప్పు చేర్చాలి. (చింతపండు రసం ఎక్కువగా వద్దు అనుకునేవారు టమోటా రసాన్ని చేర్చుకోవచ్చు) తరువాత వేయించి పక్కనపెట్టుకున్న వంకాయ ముక్కలు, కొత్తిమీర తరుగులను కూడా రసంలో చేర్చి, పొంగు వచ్చేదాకా ఉడికించి దించేయాలి. అంతే వంకాయ రసం రెడీ.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: నాలుగేళ్లలో ఏపీని అన్నీ రంగాల్లో నెంబర్ 1గా మార్చేద్దాం: నారా లోకేష్

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

Show comments