Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంకాయలతో నోరూరించే బజ్జీలు తయారీ ఎలా?

Webdunia
శనివారం, 17 నవంబరు 2012 (16:26 IST)
FILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు : పావుకిలో,
సెనగపిండి : పెద్ద కప్పు,
ఉప్పు : అరటీస్పూను,
కారం : టీస్పూను,
ధనియాల పొడి : 2 టీస్పూన్లు,
గరంమసాలా : టీ స్పూను,
సోడా : చిటికెడు,
నూనె : వేయించడానికి సరిపడా.

తయారీ విధానం:
ముందుగా పొడవాటి వంకాయలను నిలువు ముక్కలుగా కోయాలి. పొట్టి వంకాయలైతే గుండ్రని స్లైసుల్లా అంటే చిప్స్‌లా కోసి ఉప్పునీళ్లలో వేయాలి. ఓ గిన్నెలో సెనగపిండి, ఉప్పు, కారం, ధనియాలపొడి, గరంమసాలా పొడి, వంటసోడా వేసి గరిటె జారుగా కలిపి పదినిమిషాలు ఉంచాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు నీళ్లలో నుంచి తీసి కాస్త ఆరనిచ్చి రెండువైపులా ఉప్పు, కారం చల్లాలి.

ఇలా చేయడం వల్ల బజ్జీలు చప్పగా ఉండకుండా ఉంటాయి. తర్వాత బాణలిలో నూనె వేసి కాగాక వంకాయ ముక్కలను ఒక్కొక్కటిగా సెనగపిండిలో ముంచి వేయాలి.

కరకరలాడేవరకూ ఎర్రగా వేయించి తీసి టిష్యూపేపర్ మీద వేస్తే ఎక్కువుగా నూనెను పీల్చేసుకుంటాయి. వీటిని టొమాటో సాస్‌తో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎపుడైనా బొక్కలో వేస్తారు జగనన్నా... ఆ రోజు వైఎస్ఆర్ సీపీ పిల్లని కాదని చేతులెత్తేస్తారు... శ్రీరెడ్డి వీడియో

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు : జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు

అపుడు అందరికీ ఉచితమని చెప్పి.. ఇపుడు కండిషన్స్ అప్లై అంటారా? వైఎస్ షర్మిల ప్రశ్న

పోసాని వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వరాదు : సీపీఐ రామకృష్ణ

Do not Disturb, హై బేబీ నువ్వీ లెటర్ చదివేటప్పటికి నేను చనిపోయి వుంటా: భర్త ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

మంచి సందేశాన్ని ఇచ్చే బందీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్ : ఆదిత్య ఓం

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Show comments