Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోటీల కోసం "ఆలూ మెంతి టొమోటో సబ్జీ"

Webdunia
కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... ఆరు
టొమోటోలు... రెండు
మెంతి ఆకులు... రెండు కప్పులు
ఉల్లిపాయలు... రెండు
అల్లంతురుము.. రెండు టీ.
ఇంగువ... పావు టీ.
కారం... రెండు టీ.
పసుపు... అర టీ.
ధనియాలపొడి... ఒక టీ.
గరంమసాలా... ఒక టీ.
ఉప్పు... తగినం
నెయ్యి లేదా నూనె... రెండు టీ.

తయారీ విధానం :
తగినన్ని నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలిపి అందులో మెంతి ఆకుల్ని వేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి. తరువాత మెంతి ఆకుల్ని తీసి నీరంతా పోయేదాక ఆరబెట్టాలి. పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి, వేడయ్యాక అల్లం తురుము, ఇంగువ, ధనియాలపొడి, పసుపు, కారం వేసి కలియబెట్టాలి.

అందులోనే కొద్దిగా నీళ్లుపోసి కొన్ని నిమిషాలు ఉడికించాలి. అందులోనే తరిగిన టొమోటో ముక్కల్ని, తగినంత ఉప్పును వేసి మెత్తగా ఉడికించాలి. ఆపై ఉడికించిన బంగాళాదుంప ముక్కలు కాసేపు ఉడికించి, తరువాత మెంతి ఆకులను కలపాలి. మెంతి ఆకులు బాగా వేగిన తరువాత గరంమసాలా పొడిని వేసి కలియబెట్టాలి. అంతే వేడి వేడి ఆలూ మెతి టొమోటో సబ్జీ రెడీ అయినట్లే...! దీన్ని రోటీలు లేదా పరోటాలు మరియు అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments