Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికోట్టా ఛీజ్ పనీర్ ఫ్రై

Webdunia
గురువారం, 8 జనవరి 2009 (17:57 IST)
కావలసిన పదార్థాలు :
రికోట్టా చీజ్... పావు కేజీ
పనీర్... పావుకేజీ
పెరుగు... 50 గ్రాములు
అల్లం, వెల్లుల్లి పేస్ట్... రెండు టీస్పూన్లు
మస్టర్డ్ ఆయిల్... రెండు టీస్పూన్లు
ఉప్పు... తగినంత
పచ్చిమిరపకాయల పేస్ట్... రెండు టీస్పూన్లు
నిమ్మరసం... రెండు టీస్పూన్లు
ధనియాల పొడి... ఒక టీస్పూన్
జీడిపప్పు పొడి... రెండు టీస్పూన్లు
ఛాట్ మసాలా... ఒక టీస్పూన్
తరిగిన పుదీనా, కొత్తిమీర... రెండు టీస్పూన్లు
క్యాప్సికం... ఒకటి
టొమోటో... ఒకటి
బంగాళాదుంప... ఒకటి

తయారీ విధానం :
రికోట్టా చీజ్‌ని, పనీర్‌ను పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. క్యాప్సికం, టొమోటో, బంగాళాదుంపలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. వీటికి... పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, ఉప్పు, పచ్చిమిరప పేస్ట్, నిమ్మరసం, ధనియాల పొడి, జీడిపప్పు పొడి, తరిగిన పుదీనా, కొత్తిమీర, ఛాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.

చివర్లో మస్టర్డ్ ఆయిల్ కూడా వేసి బాగా కలిపి, కాసేపు ఉంచిన తరువాత ఓవెన్లో పెట్టి వేయించాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాక వేయించి తీసేయాలి. అంతే రికోట్టా ఛీజ్ పనీర్ ఫ్రై సిద్ధమైనట్లే...! మీరూ చేస్తారు కదూ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుపతి-చిత్తూరు హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం: పుట్టిన రోజే ఇలా తిరిగిరాని లోకాలకు? (video)

ఫోన్ చోరీ చేసిందని అట్లకాడ కాల్చి వాతపెట్టారు...

అమరావతి మహిళలు వేశ్యలంటూ చేసిన వ్యాఖ్యలపై సిగ్గుపడుతున్నా...

ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

Show comments