Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రసవాంగి కూటు"తో అవుతారు ఫ్లాట్..!!

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు లేదా తెల్లగుమ్మడి ముక్కలు.. 8 కప్పులు
కందిపప్పు.. ఒక కప్పు
చింతపండు... రెండు నిమ్మకాయలంత
పుట్నాలపప్పు.. 8 టీ.
ఉప్పు... సరిపడా
ఇంగువ.. కాస్తంత
పసుపు.. చిటికెడు
రసంపొడి.. రెండు టీ.
బెల్లం... చిన్న ముక్క

మసాలా కోసం...
ధనియాలు.. 8 టీ.
కొబ్బరి తురుము... 8 టీ.
ఎండుమిర్చి.. నాలుగు
బియ్యం... 2 టీ.

తాలింపు కోసం...
ఆవాలు... 2 టీ.
కరివేపాకు.. 8 రెమ్మలు
నూనె.. 4 టీ.

తయారీ విధానం:
మసాలాకోసం తీసుకున్న దినుసులన్నింటినీ వేయించి చల్లార్చి పొడి చేయాలి. కడాయిలో నూనె వేసి సెనగపప్పు వేసి వేగాక ఆవాలు కరివేపాకు వేయాలి. తరువాత వంకాయ ముక్కలు వేయాలి. కాసేపు ముక్కలు వేగాక పసుపు, ఇంగువ, ఉప్పు, చింతపండుగుజ్జు, రసంపొడి, వేయించిన శెనగపప్పు వేసి, ముక్కలు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి.

ఆపై మసాలా పొడి చల్లి ఉడికించిన కందిపప్పు, బెల్లం తురుము కూడా వేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి కాసేపు ఉడికించి దించేయాలి. అంతే రసవాంగి కూటు తయారైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

తరగతి గదుల్లో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న కృత్రిమ మేధస్సు (ఏఐ): వేడుక చేసుకున్న ఆంధ్రప్రదేశ్

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments