Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవ్వతోనూ పలావ్‌... "చనా పలావ్‌"

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
పెద్ద గోధుమ రవ్వ.. 400 గ్రా.
జీలకర్ర.. ఒక టీ.
నూనె.. ఒకటిన్నర టీ.
ఉల్లిపాయలు.. 2
పచ్చిమిర్చి.. 4
యాలకులు.. 4
పులావు ఆకులు.. మూడు
లవంగాలు.. 4
దాల్చిన చెక్క.. కాస్తంత
అల్లం.. కొద్దిగా
వెల్లుల్లి.. 8 రేకలు
టొమోటోలు.. 2
శెనగపప్పు.. అర కప్పు
పెరుగు.. అర కప్పు
ఉప్పు... తగినంత
పసుపు.. ఒక టీ.
నిమ్మరసం.. ఒక టీ.

తయారీ విధానం :
ప్రెషర్‌ కుక్కర్‌లో నూనె వేసి వేడి చేయాలి. జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చితోపాటు మొత్తం మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లి ముద్ద, టొమాటో ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించాలి. గోధుమ రవ్వ, శెనగపప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. సరిపడా నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టి ఒక విజిల్‌ రానివ్వాలి.

తరువాత మంట తగ్గించి మరో మూడు నాలుగు విజిల్స్‌ రానివ్వాలి. అప్పటికి రవ్వ బాగా ఉడుకుతుంది. చివరగా నిమ్మరసం చల్లి వేడివేడిగా వడ్డించాలి. పలావ్‌, బిర్యానీ ఏదైనా పొడిపొడిగా రావాలంటే బియ్యాన్ని బాగా కడగాలి. తరువాత నీళ్లన్నీ వంపేసి ఓ ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. ఉడికేటప్పుడు మధ్యలో కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే పలావ్‌ పొడిపొడిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments