Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగో రసాయనం

Webdunia
బుధవారం, 16 జులై 2008 (18:47 IST)
WD PhotoWD

కావలసిన పదార్థాలు :
మామిడి పండ్లు... ఒక డజన్
బెల్లం.. 500 గ్రాములు ( మామిడి పండ్లు పులుపుంటే ఇంకా కాస్త ఎక్కువగా బెల్లాన్ని చేర్చుకోవచ్చు)
కొబ్బరికాయలు.. రెండు
ఏలకుల పొడి.. ఒక టీ స్పూన్

తయారీ విధానం :
ముందుగా మామిడి పండ్లను శుభ్రం చేసుకుని, వాటిపై గల తొక్కలను తీసుకోవాలి. ఒక పాత్రలో తొక్క తీసిన మామిడి పండ్లను మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా కలిపిన మామిడి పండ్ల మిశ్రమంలో పొడిచేసిన బెల్లాన్ని కలుపుకోవాలి. దీనికి కొబ్బరి పాలును కలుపుకుని బాగా కలియబెట్టుకోవాలి. అంతే.. మ్యాంగో రసాయనం రెడీ.

అరగంట సేపట్లో తేలిగ్గా తయారు చేసుకునే ఈ రసాయనం చాలా రుచిగా ఉంటుంది. ఈ పానీయాన్ని చల్లగా తాగాలనుకునే వాళ్ళు ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తర్వాత జీడిపప్పు. చెర్రీలను పైన అలంకరించుకుని తీసుకోవచ్చు. అలాగే, ఈ మ్యాంగో రసాయనానికి అటుకులను చేర్చి సర్వ్ చేసినట్లైతే మరింత రుచికరంగా ఉంటుంది.

( మామిడి పండ్ల సీజన్లో కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంత ప్రజలు ప్రతి ఇంట్లో ఈ పానీయాన్ని తప్పకుండా చేసుకుంటారు).
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Nara Lokesh: నాలుగేళ్లలో ఏపీని అన్నీ రంగాల్లో నెంబర్ 1గా మార్చేద్దాం: నారా లోకేష్

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత కూ సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

Show comments