Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాంగోతో సాంబార్ చేయడం ఎలా?

Webdunia
శుక్రవారం, 7 డిశెంబరు 2012 (16:28 IST)
FILE
కావలసిన పదార్థాలు :
కందిపప్పు : ఒక కప్పు
చింతపండు : కొద్దిగా
సగం పండిన మామిడి కాయ,
సాంబార్ మసాలా పొడి : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : పావు టీ స్పూన్,
కొత్తిమీర ఆకు : ఒక టేబుల్ స్పూన్
వెల్లుల్లి : రెండు మూడు రెమ్మలు
మాడు ఉల్లిపాయలు, ఒక టొమేటో
రెండు టేబుల్ స్పూన్ల నూనె

తయారీ విధానం :
ముందుగా అర టమాటో, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు వేసి పప్పును ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించాలి. పప్పుగుత్తితో బాగా మెదుపుకోవాలి. ఒక ఉల్లిపాయ, పావు టమాటో, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మిగతా టమాటో, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి.

బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక ఉల్లి, టొమేటో, మామిడి ముక్కలువేసి, రెండు నిమిషాలు వేయించాలి.

మసాలా పేస్ట్ కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. పప్పు కలిపి తగినంత నీరు పోసి, సాంబారు పొడివేసి సెగపై 12 నుంచి 15 నిమిషాలు మరగనివ్వాలి. చివరిగా కొత్తిమీరతో అలంకరించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments