Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొక్కజొన్న కబాబ్‌

Webdunia
కావలసిన పదార్థాలు :
లేత మొక్కజొన్నగింజలు... 2 కప్పులు
పచ్చిమిర్చి... 6
ఉల్లిపాయ... ఒకటి
అల్లం... చిన్నముక్క
వడకట్టిన పెరుగు... అరకప్పు గరంమసాలా... పావు టీ.
చాట్‌మసాలా... పావు టీ.
కొత్తిమీర... 2 కట్టలు
క్యాప్సికమ్... ఒకటి
నిమ్మరసం... నాలుగు టీ.ఉప్పు... తగినంత

తయారీ విధానం :
లేత మొక్కజొన్న గింజల్ని ఒలిచి మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాప్సికమ్‌, అల్లం... అన్నీ చాలా సన్నగా తరగాలి. ఓ పాత్రలో రుబ్బిన మొక్కజొన్న ముద్ద వేయాలి. అందులోనే ఉప్పు, గరంమసాలా, చాట్‌మసాలా, అల్లంముక్కలు వేసి కలపాలి.

తరువాత ఉల్లిపాయలు, క్యాప్సికమ్‌, కొత్తిమీర, పచ్చిమిర్చి, వడకట్టిన పెరుగు వేసి కాస్త గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు వేలు మందంలో ఉండే ఇనుపచువ్వను తీసుకుని ఈ కబాబ్‌ మిశ్రమాన్ని దాని చుట్టూతా అంటించి నిప్పులు లేదా గ్యాస్‌స్టవ్‌మీద ఎర్రగా కాల్చాలి. వీటిని వేడివేడిగా చట్నీతో వడ్డిస్తే భలే రుచిగా ఉంటాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments