Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ సౌందర్యాన్ని పెంచే "క్రాకిలింగ్‌ పాలక్"

Webdunia
కావలసిన పదార్థాలు :
పాలకూర.. 3 కట్టలు
పచ్చిమిర్చి.. 4
అల్లం తరుగు.. ఒక టీ.
వెల్లుల్లి తరుగు.. రెండు టీ.
కార్న్‌ఫ్లోర్.. ఆరు టీ.
మైదా.. 4 టీ.
మిరియాలపొడి.. అర టీ.
అజినమోటో.. పావు టీ.
పంచదార.. అర టీ.
బాదం.. నాలుగు
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
పాలకూరను కడిగి సన్నగా తరగాలి. అందులోనే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కార్న్‌ఫ్లోర్‌, మైదా, ఉప్పు వేసి కలపాలి. ఓ బాణలిలో నూనె పోసి ఈ పాలకూర మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని పకోడీల మాదిరిగా వేయించాలి. విడిగా మరో బాణలిలో ఒక టీస్పూను నూనె వేసి కాగాక పచ్చిమిర్చి, అజినమోటొ, ఉప్పు, మిరియాలపొడి వేసి పైన వేయించిన పాలకూర పకోడీలను కూడా వేసి కలిపి దించాలి. చివరగా బాదం ముక్కలతో అలంకరించాలి. అంతే క్రాకిలింగ్ పాలక్ సిద్ధం..!

పాలకూరను నీళ్లలో బాగా ఉడకబెట్టి ఆకును పిండి, ఆ రసం తలకు బాగా పట్టించి అరగంట పాటు ఉంచాలి. దీనివలన తలలో చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నీటితో రాత్రి పడుకోబోయే ముందు, ముఖం, మెడ భాగం వరకూ కడుకుంటే ముఖ సౌందర్యం వృద్ధి చెందుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

పాలమూరు బయోసైన్సెస్‌ను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేస్తున్న జంతు సంరక్షణ సంస్థలు, ఎందుకు?

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా.. కొత్తగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

Show comments