Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిలోనీ సబ్జీ"... పోషక భరితం

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
వంకాయలు.. రెండు
చిక్కుడుకాయలు.. వంద గ్రా.
అరటికాయ.. సగం
టొమోటోలు.. రెండు
పాలకూర.. 2 కట్టలు
చింతకాయ.. ఒకటి
చిలగడదుంపలు.. రెండు
గుమ్మడికాయ.. చిన్న ముక్క
ఉల్లిపాయలు.. రెండు
అల్లంవెల్లుల్లి.. ఒక టీ.
ధనియాలపొడి.. ఒక టీ.
కారం.. ఒక టీ.
ఉప్పు.. తగినంత
గరంమసాలా.. చిటికెడు
నూనె.. 3 టీ.
పండుమిర్చి.. 2
శెనగపిండి.. 2 టీ.
కొబ్బరి.. సగం చిప్ప

తయారీ విధానం :
కూరగాయలన్నింటినీ ముక్కలుగా కోసి ఉప్పు నీళ్లలో వేసి ఉంచాలి. శెనగపిండిని వేయించి ఉంచాలి. కొబ్బరిని తురమాలి. ఓ బాణలిలో నూనె వేసి ముందుగా ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. అల్లంవెల్లుల్లి, కారం, ధనియాలపొడి వేసి కాస్త వేగాక కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. మూతపెట్టి ముక్కల్ని మగ్గనివ్వాలి.

ముక్కలన్నీ ఉడికిన తరువాత వేయించిన శెనగపిండి, తురిమిన కొబ్బరి వేసి కలపాలి. ఆపై సన్నగా తరిగిన పాలకూర, చింతకాయ, పండుమిర్చి ముక్కలు కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించేయాలి. ముక్కలు ఉడకడానికి అవసరమైతే కాసిన్ని నీళ్లు చిలకరించవచ్చు. అంతే మిలోనీ సబ్జీ సిద్ధమైనట్లే..!!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

Mangalsutra for Love: 93 ఏళ్ల వయస్సులో భార్య కోసం మంగళసూత్రం వీడియో వైరల్

తిరుమ‌ల‌ భ‌క్తులకు గుడ్ న్యూస్: భక్తుల సౌక‌ర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments