Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మిర్చి దమ్‌ అనార్‌" చేయటం చాలా తేలిక

Webdunia
కావలసిన పదార్థాలు :
క్యాప్సికమ్‌.. 4
బంగాళాదుంపలు.. 50 గ్రా.
బీన్స్.. 50 గ్రా.
క్యారెట్‌.. 50 గ్రా.
దానిమ్మ గింజలు.. 50 గ్రా.
పనీర్‌ ముక్కలు.. 50 గ్రా.
పచ్చిమిరపకాయలు.. 5
అల్లం.. 5 గ్రా.
ఉప్పు.. తగినంత
చిక్కటి పాలు.. 20 గ్రా.

తయారీ విధానం :
బంగాళాదుంపలు, బీన్స్, క్యారెట్లను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఉంచాలి. ఈ కూరగాయల ముక్కల్ని ఒక పాత్రలోకి తీసుకుని అందులో దానిమ్మ గింజలు, పనీర్ ముక్కలు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, ఉప్పు, చిక్కటి పాలు పోసి బాగా కలియబెట్టాలి. ఇప్పుడు కాప్సికమ్‌ను మధ్యలో గుండ్రంగా రంధ్రం చేసి అందులో కూరగాయ ముక్కల మిశ్రమాన్ని కూరాలి.

అలా మొత్తం చేసుకున్నాక వాటిని గ్రిల్‌లో పెట్టి మైక్రోవేవ్ ఓవెన్లో పది నిమిషాలపాటు వేయించాలి. తరువాత బయటికి తీసి క్యాప్సికమ్‌లను సన్నటి చాకుతో మధ్యకు కట్ చేసి పుదీనా సా‌స్‌తో కలిపి సర్వ్ చేయాలి. రుచికి రుచీ, ఆరోగ్యానికి కూడా మంచిదైన మిర్చిదమ్ అనార్ చేయటం కూడా తేలికే..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

Jagan Rally: గుంటూరులో జగన్ ర్యాలీ.. కాన్వాయ్ కారు ఢీకొని వృద్ధుడు మృతి (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ - సోదరుడు పాడె మోసిన విశ్వాస్ కుమార్

హోటల్‌లో చోరీకి వచ్చి ఆమ్లెట్ వేసుకుని ఆరగించిన దొంగ.. (Vide)

Local Polls: స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి వ్యాఖ్యలు.. తప్పు పట్టిన టిపిసిసి చీఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

Havish: నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో హీరో హవీష్ చిత్రం

అనంతిక 8 వసంతాలు చేయడానికి డబ్బు అక్కర్లేదని చెప్పింది

పెద్ద హీరోలతో సినిమా కష్టమే - సినిమాల ద్వారా చాలా నష్టపోయా: శేఖర్ కమ్ముల

Show comments