Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి హల్వా ఎలా తయారు చేస్తారు?

Webdunia
ఆదివారం, 26 మే 2013 (16:43 IST)
File
FILE
మార్కెట్‌లో వివిధ రకాల హల్వాలను చూస్తుంటాం. ఇందులో ప్రధానంగా స్వీట్ హల్వాకు మంచి ఆదరణ ఉంది. అయితే వివిధ రకాల పండ్లతో కూడా హల్వా తయారు చేయవచ్చు. అలాంటి వాటిలో మామిడి ఒకటి. ఇపుడు మామిడితో హల్వా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందా.

కావలసినవి పదార్థాలు...
మామిడి పండ్ల రసం : 5 కప్పులు
చక్కెర - 4/3 కేజీలు
పాలు : సరిపడ
నెయ్యి : సరిపడ
బాదంపప్పు : 1/2 కప్పు
ఎండు ద్రాక్ష : తగినన్ని

ఎలా తయారు చేస్తారు?

ఒక పెద్ద బాణలిలో మామిడి రసం, చక్కెర, పాలు కలిపి వేడిచేయాలి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పాలి. ఈ మిశ్రమం ఒక మధ్యస్త పాకం వచ్చేలా వేడి చేయాలి. లేత పాకానికి వచ్చిన తర్వాత నెయ్యి చేర్చి కలియబెట్టాలి.

ఆ తర్వాత పాత్ర అంచులకు అంటుకోకుండా ఉండేందుకు వీలుగా పళ్లెం అంచులకు నూనె పోసి.. అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి. తర్వాత బాదంపప్పు.. ఎండు ద్రాక్షను పైన వేసి అలంకరించినట్టయితే అదే మామిడి హల్వా.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

PM Modi: ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం- మోదీ

అత్యాచారం చేసిన బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. అయినా జైలులోనే...

అప్పన్న చందనోత్సవ వేడుక విషాదం .. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

భార్యను, కొడుకును తుపాకీతో కాల్చి చంపి టెక్కీ ఆత్మహత్య... ఎక్కడ?

Sailajanath: వైకాపా సింగనమల అసెంబ్లీ సమన్వయకర్తగా సాకే శైలజానాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Show comments