Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడితో వంకాయ కూర

Webdunia
సోమవారం, 19 నవంబరు 2007 (12:47 IST)
కావలసిన పదార్థాలు :
వంకాయలు: 250 గ్రాములు
పచ్చి మామిడి: ఒకటి
పచ్చిమిర్చి: 35 గ్రాములు
అల్లం: చిన్న ముక్క
జీలకర్ర: అర టీస్పూను
ధనియాలు: ఒక టీస్పూను
ఉప్పు: సరిపడా
రిఫైండ్ ఆయిల్: తాలింపుకు సరిపడా
వెలుల్లి: 10 రెబ్బలు
పసుపు: అర టీస్పూను
కొత్తిమీర: ఒక కట్ట
కరివేపాకు: 2 రెమ్మలు
ఉల్లిపాయ: ఒకటి

తయారీ విధానం :
ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను ముందుగా రుబ్బుకొని పేస్ట్‌లాగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, రుబ్బిన పచ్చిమిర్చి పేస్ట్ వేసి సన్నని సెగపై ఉడికించాలి. వంకాయకు నాలుగు వైపులా తరిగి నూనె వంకాయలా తరుక్కొని పేస్ట్‌లో వేసి ఉడకనివ్వాలి. పసుపు, ఉప్పు, వేసి కొద్ది సేపయ్యాక కప్పు నీళ్ళు పోసి ఉడికించి ఆపై తరిగిన మామిడి వేసి కలపాలి. బాగా ఉడికిన తరువాత కొత్తిమీర, కరివేపాకుతో అలంకరించుకుని దింపేయాలి. ఈ కూరను అన్నంతో పాటు రోటీలకు సైడిష్‌గా వాడుకోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

కాటన్ దొర సైతం డొక్కా సీతమ్మ ని లండన్‌కు రమ్మన్నారు : మురళీ మోహన్

జెరెమీ ఐరన్స్ తో హాలీవుడ్‌ లో నటించే కల నెరవేరింది: వరలక్ష్మి శరత్‌కుమార్

ఉన్మాదిగా మారిన కిట్టు ఆరాధ్యను ఏం చేశాడు? ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

Show comments