Webdunia - Bharat's app for daily news and videos

Install App

బేబీ పొటాటో గ్రీన్ చిల్లీ ఫ్రై

Webdunia
కావలసిన పదార్థాలు :
బేబీ పొటాటోలు (చిన్న బంగాళాదుంపలు)... ఒక కేజీ
కొత్తిమీర... నాలుగు కప్పులు
పచ్చిమిర్చి... పదిహేను
అల్లంవెల్లుల్లి ముద్ద... రెండు టీ.
జీలకర్ర పొడి... ఒక టీ.
ఉప్పు... తగినంత
మీగడ... ఎనిమిది టీ.
నిమ్మరసం... నాలుగు టీ.
మంచినీరు... తగినన్ని
పసుపు... చిటికెడు
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
నూనె... ఎనిమిది టీ.

తయారీ విధానం :
బేబీ పొటాటోల్ని చెక్కు తీసి, పైభాగంలో చాకుతో చిన్న గాటు పెట్టి, నూనెలో దోరగా వేయించి తీయాలి. మిక్సీలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, కార్న్‌ఫ్లోర్‌, నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీయాలి. బాణలిలో నాలుగు ఎనిమిది టీస్పూన్ల నూనె వేసి కాగనివ్వాలి.

అందులో అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మంచివాసన వచ్చేవరకూ వేయించి, బంగాళాదుంపల్ని వేసి తగినంత ఉప్పు, పసుపు, నిమ్మరసం, మీగడ చల్లి సన్నని సెగమీద రెండు నిమిషాలు వేయించాలి. తరవాత కొత్తిమీర గుజ్జు వేసి బాగా కలిపి దించేయాలి. అంతే బేబీపొటాటో గ్రీన్ చిల్లీ ఫ్రై రెడీ అయినట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments