Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూందీ కర్రీ

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2007 (19:32 IST)
కావలసినవి :

పుల్లటి పెరుగు -అర కిలో
శెనగపిండి -300గ్రాములు
బూందీ -100గ్రాములు
కరివేపాకు -2 రెబ్బలు
నూనె -3 చెంచాలు
కారం -1 చెంచా
నల్ల ఆవాలు -1 చెంచా
గరంమసాలా -1 చెంచా
పసుపు -అర చెంచా
ఉప్పు -సరిపడా

తయారీ విధానం :

గిన్నెలో పెరుగువేసి దానికి శెనగపిండిని ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమానికి పసుపు, ఉప్పు, కారం, గరంమసాలా కూడా కలిపి ఉంచాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనెవేసి కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు కలిపి వేసి దానికి శెనగపిండి మిశ్రమం కలిపి ఉడికించాలి. ఉడుకుతున్నంతసేపు ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. సన్నని మంటమీద అరగంట ఉడికించి చిక్కటి మిశ్రమం అయిన తర్వాత బూందీ కలిపి దించాలి. పది నిమిషాల తర్వాత పుల్కాలతో వడ్డించాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైటెక్ సిటీలో కోలివింగ్ స్పేసెస్, అమ్మాయిలు-అబ్బాయిలు ఒకే గదిలో వుంటే?: వీహెచ్ ఆందోళన

శుక్రవారం, జూన్ 27న అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ శ్రీ జగన్నాథ రథయాత్ర

Elephant Tusks: జైలులో వుంటూనే ఏనుగు దంతాల రవాణాకు స్కెచ్.. బయటికొచ్చి?

వికారాబాద్ పాఠశాల- ఆవు మెదడుతో పాఠాలు- టీచర్ సస్పెండ్

హిమాచల్ ప్రదేశ్‌లో క్లౌడ్ బరస్ట్ - ఉప్పొంగుతున్న పార్వతి నది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

Show comments