Webdunia - Bharat's app for daily news and videos

Install App

"బీట్‌రూట్‌"తో పచ్చడి కూడా చేయవచ్చా..?

Webdunia
కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్... పావు కేజీ
చింతపండు గుజ్జు... నాలుగు టీ.
ఉప్పు... తగినంత
పసుపు... చిటికెడు
నూనె... నాలుగు టీ.
వెల్లుల్లి... పది రేకలు
పచ్చిమిర్చి... నాలుగు
ఎండుమిర్చి... మూడు
పోపుకోసం మినప్పప్పు... ఒక టీ.
ఆవాలు... ఒక టీ.
కరివేపాకు... రెండు రెమ్మలు

తయారీ విధానం :
బీట్‌రూట్‌ చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేయించి తీయాలి. తరువాత అందులోనే మరికాస్త నూనె వేసి బీట్‌రూట్‌ ముక్కలు, ఉప్పు వేసి మూతపెట్టి తక్కువ మంటమీద ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి.

ముక్కలు మెత్తగా ఉడికిన తరువాత దించాలి. వీటికి పసుపు, వెల్లుల్లి రేకలు, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి చేర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి తాలింపు పెట్టాలి. నీళ్లు కలపకుండా పచ్చడి నూరుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంచి ఆరోగ్యాన్ని, రక్తవృద్ధిని ఇచ్చే ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేస్తారు కదూ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

సినిమా డైలాగులు థియేటర్లకే బాగుంటాయి : పవన్ కళ్యాణ్

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం: మైక్రోసాఫ్ట్ ఆఫీసు గేటు వద్ద ఇరాన్ క్షిపణి పేలుడు (video)

విశాఖపట్టణంలో మరో దిగ్గజ ఐటీ క్యాంపస్ .. 8 వేల మందికి ఉద్యోగాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

వార్ 2 కథను రూపొందించటానికి చాలా సమయం పట్టింది - అయాన్ ముఖర్జీ

కుబేర, థియేటర్లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉద్వేగానికి లోనైన ధనుష్ (video)

Kubera: ఆసక్తి కలిగిస్తూ, ఆలోచింపజేసేదిగా కుబేర చిత్రం - కుబేర ఫుల్ రివ్యూ

Show comments