Webdunia - Bharat's app for daily news and videos

Install App

బఠానీ పరాఠాలు

Webdunia
గురువారం, 8 జనవరి 2009 (18:23 IST)
FileND
కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... రెండు కప్పులు
ఉప్పు... అర టీస్పూన్
నెయ్యి... ఒక టీస్పూన్

స్టఫింగ్ కోసం...
పచ్చిబఠానీలు... ఒకటిన్నర కప్పు
అల్లంముక్క... కొద్దిగా
ఇంగువ... కొద్దిగా
ఉప్పు... సరిపడా
పచ్చిమిరపకాయలు... మూడు
నూనె లేదా నెయ్యి... ఒక టీస్పూన్
నెయ్యి... పరాఠాలను వేయించేందుకు సరిపడా

తయారీ విధానం :
ముందుగా పచ్చిబఠాణీలను కొద్దిగా నానబెట్టి, మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా పేస్ట్ చేసుకోవాలి. పెనంమీద నూనె లేదా నెయ్యి వేసి బఠానీల మిశ్రమానికి ఇంగువ, ఉప్పు చేర్చి మొత్తం మిశ్రమాన్ని వేయించుకోవాలి.

ఉప్పు, నెయ్యి, గోధుమపిండిని కొద్దిగా నీటిని కలిపి ముద్దగా చేసుకోవాలి. దీనిని చిన్న చిన్న ముద్దలుగా చేసి మధ్యలో బఠాణీల మిశ్రమాన్ని కూరి, అంచులు మూసేసి పరాఠాల్లాగా చేసుకోవాలి. తరువాత వీటిని పెనంమీద నెయ్యివేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే బఠానీ పరాఠాలు సిద్ధమైనట్లే...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

Show comments