Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫైనాపిల్ బాస్మతి ముజాఫిర్

Webdunia
కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం... అర కేజీ
ఫైనాపిల్ ముక్కలు... పావుకేజీ
పంచదార... అరకేజీ
నెయ్యి.. వంద గ్రా.
పిస్తాపప్పు... 4 టీస్పూన్లు
కుంకుమపువ్వు... అర టీస్పూన్

తయారీ విధానం :
బాస్మతి బియ్యంతో అన్నం వండి పొడి పొడిగా వార్చుకోవాలి. పంచదారను ఓ గిన్నెలో వేసి పాకం పట్టి పక్కన ఉంచాలి. కేక్‌ను ఉడికించే గిన్నెలో ముందుగా.. కొద్దిగా అన్నం వేసి, పైన పైనాపిల్ ముక్కలను అమర్చి.. మళ్లీ పైన మరికొంత అన్నం అమర్చి, దానిపైన పంచదార పాకం పోసి, దానిపైన నెయ్యి కూడా చల్లి మూత పెట్టి, 200 డిగ్రీల సెంట్రీగ్రేడు వద్ద అరగంటసేపు బేక్ చేయాలి.

చల్లారిన తరువాత పై పదార్థాన్ని ముక్కలుగా కోసి, పైన పిస్తాపప్పు, కుంకుమపువ్వు చల్లి అతిథులకు సర్వ్ చేయండి. అంతే... తియ్యతియ్యగా సరికొత్తగా, కలర్‌ఫుల్‌గా కనిపించే ఫైనాపిల్ బాస్మతి ముజాఫిర్ సిద్ధమయినట్లే...! మాంచి రుచిగా ఉండే ఈ వంటకం చిన్నా, పెద్దా... అందరికీ బాగా నచ్చుతుంది. మీరూ ట్రై చేయండి మరి..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

Show comments