Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాన్ ఫ్రైడ్‌ రైస్‌ విత్ బాయిల్డ్ ఎగ్స్

Webdunia
FILE
కావలసిన పదార్థాలు :
చిట్టి రొయ్యలు.. అర కేజీ
బాస్మతి రైస్... అర కేజీ
కోడిగుడ్లు.. 2
నూనె... అర కప్పు
క్యారెట్ తరుగు.. అర కప్పు
బీన్స్ తరుగు.. అర కప్పు
ఉల్లికాడల తురుము.. ఒక కప్పు
సోయాసాస్.. ఒక టీ.
గ్రీన్ చిల్లీ సాస్.. ఒక టీ.
వెల్లుల్లి ముద్ద.. రెండు టీ.
మిరియాలపొడి.. అర టీ.
పంచదార.. పావు టీ.
అజినమోటో.. పావు టీ.
ఉప్పు.. తగినంత

తయారీ విధానం :
రొయ్యల్ని ఉడికించి పక్కనుంచాలి. క్యారెట్, బీన్స్ ముక్కల్ని కొద్దిగా ఉడికించి చల్లార్చాలి. కడాయిలో నూనె కాగిన తరువాత వెల్లుల్లి ముద్ద వేసి, కాసేపటికి ఉడికించిన రొయ్యల్ని వేసి కాసేపు వేయించాలి. సోయాసాస్‌, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, పంచదార వేసి కలియబెట్టి వేయించాలి.

ఆపై క్యారెట్‌, బీన్స్‌ముక్కలు కూడా వేసి, కొద్దిగా వేయించాలి. ఆ పైన ఉడికించిన అన్నం పొడిపొడిగా చల్లుతూ కలపాలి. చివరగా కోడిగుడ్డు పొరుటు, ఉల్లికాడల ముక్కలు, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగంగా కలిపి కడాయి దించితే రొయ్యల ఫ్రైడ్‌ రైస్‌ రెడీ..!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments