Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నగంటి ఆకుతో కూర

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2008 (18:44 IST)
FileFILE
కావలసిన పదార్థాలు :
పొన్నగంటి కూర... ఆరు కట్టలు
ఉల్లిపాయలు... రెండు
పచ్చికొబ్బరి చిప్ప... పావు భాగం
నూనె... తగినంత
పసుపు... చిటికెడు
పోపు కోసం
ఎండుమిరపకాయలు, మిపపప్పు... సరిపడా
ఆవాలు, జీలకర్ర కరివేపాకు, వెల్లుల్లి... సరిపడా

తయారీ విధానం :
పొన్నగంటి ఆకును బాగా కడిగిన తరువాత సన్నగా తరిగి ఉంచుకోవాలి. ముందుగా పోపు వేసి, ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. తరువాత కొంచెం పసుపు వేసి, తరిగిన ఆకు వేసి మూతపెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మూత తీసి, సరిపడా ఉప్పు వేసి నీరంతా ఇగిరేవరకూ వేయించాలి. చివరగా దించేముందు కొబ్బరి తురుము వేసి కలపాలి. ఈ ఆకుకూరను తినడం వల్ల కంటిచూపు సమస్యలు ఎదుర్కొంటున్న వారికి చాలా మేలు చేకూరుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

Show comments