Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుట్టగొడుగుల స్నాక్స్" వద్దని అనగలరా...?

Webdunia
కావలసిన పదార్థాలు :
పుట్టగొడుగులు... 200గ్రా.
పనీర్... 50గ్రా.
జీడిపప్పు... గుప్పెడు.
బంగాళాదుంపలు... రెండు
పచ్చిమిర్చి... 4
ఉప్పు... తగినంత
కొత్తిమీర... కట్ట
నిమ్మకాయ... ఒకటి

తయారీ విధానం :
పుట్టగొడుగుల్ని శుభ్రం చేసి ఉడికించి తీయాలి. తరువాత గొడుగుకు రంధ్రం పడకుండా కాడను జాగ్రత్తగా తొలగించాలి. బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. అందులోనే పనీర్‌ తురుము, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం కలపాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తిప్పిన గొడుగులో జాగ్రత్తగా పెట్టి వాటిని అలాగే ఓవెన్‌లో ఉంచి ఓ రెండు నిమిషాలు గ్రిల్‌ చేయాలి. స్నాక్స్‌లా తినడానికి బాగుంటాయి. ఎన్నో పోషక విలువలతో పాటు, మంచి రుచితో అలరించే స్టఫ్‌డ్ గొడుగుల వంటకాన్ని మీరూ ఓసారి ట్రై చేయండి మరి...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

Show comments