Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలకూరతో పలావ్ తయారు చేసుకోవడం ఎలా?

Webdunia
FILE
పాలకూరలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. పాలకూరను వారానికి రెండుసార్లు తీసుకుంటే ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. అలాంటి పాలకూరతో పలావ్.. మంచి టేస్ట్‌ను ఇస్తుంది. అదెలా చేయాలంటే..

కావాలసిన పదార్థాలు:
బాస్మతి రైస్ : రెండు కప్పులు
పాలకూర తరుగు : ఒక కప్పు
స్వీట్ కార్న్ : అరకప్పు

తాలింపునకు : ఒక టీ స్పూన్- జీలకర్ర, అర టీస్పూన్- ఇంగువ, ఒక ఉల్లిపాయ, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి.. అర టీస్పూన్, పసుపు- చిటికెడు. ఉప్పు-తగినంత, అంచుర్ పొడి- ఒక టేబుల్ స్పూన్.

తయారీ విధానం:
మూకుడులో నూనె వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడాక ఇంగువ, ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి. పచ్చి మిరపకాయ ముక్కలు, పసుపు వేసి వేపాలి. పాలకూర తరుగు వేసి సెగ తగ్గించాలి. ఉప్పు, అంచుర్ పొడి, ఉడికించిన అన్నం, స్వీట్ కార్న్ వేసి బాగా కలియబెట్టి వేడి వేడిగా కడాయ్ చికెన్, కడాయ్ పనీర్‌తో సర్వ్ చేస్తే మాంచి రుచిగా ఉంటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

Sharmila Phone Tap: హైదరాబాదులో షర్మిల ఫోన్ ట్యాప్ చేశారట.. ఎవరికోసమో తెలుసా?

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

Show comments